టీటీడీ ఎస్‌పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్‌బిఏ గుర్తింపునకు కృషి చేయాలి- జెఈవో సదా భార్గవి
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ అఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బిఏ) గుర్తింపునకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీ జెఈవో సదా భార్గవి అధికారులను…