ఎస్ఇడి, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ
తిరుమల ముచ్చట్లు:
నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర…