ఇరవై మంది అదనపు ఎస్పీలకు పదోన్నతి
అమరావతి ముచ్చట్లు:
రాష్ట్రంలో 20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇటీవల ప్రభుత్వం 20 మంది పోలీసు అధికారులకు నాన్ క్యాడర్ ఐపీఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్యానల్ను ఆమోదించింది. వారికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా…