ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన యిరవై రెండో వార్డు కౌన్సిలర్ ఎర్రబెల్లి ప్రేమలత
రామకృష్ణాపూర్ ముచ్చట్లు:
యిరవై రెండో వ వార్డులోని హానుమాన్ నగర్ లో ఈరోజు వైద్య ఆరోగ్య సిబ్బంది వారు స్థానిక కౌన్సిలర్ ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ విజ్ఞప్తి మేరకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి సీజన్ వ్యాధులు ప్రబలకుండా టెస్టు లు చేపించి…