తల్లీ కూతుళ్ల హత్యాయత్నం కేసులో ట్విస్ట్
కాకినాడ ముచ్చట్లు:
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తల్లీకూతురు హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ముమ్మిడివరం మండలంలోని సీహెచ్ గున్నేపల్లికి చెందిన తనను, తన తల్లి వేండ్రపు వెంకటలక్ష్మిని హత్య చేయించేందుకు సమీప బంధువు వేండ్రపు…