వినాయక దేవాలయం గోడను ధ్వంసం చేసిన ఇద్దరు నిందితులు అరెస్ట్
రాజమండ్రి ముచ్చట్లు:
తూర్పు గోదవారి జిల్లా కొంతమూరు గ్రామం, అఫీషియల్ కాలనీ లోని వరసిద్ది వినాయక దేవాలయంను ఒక లేఔట్ లో మిగిలి ఉన్న క్రాస్ బిట్ లో నిర్మించడం జరిగింది. తాడేపల్లి నాగేశ్వరావు సదరు క్రాస్ బిట్ కుతానే యాజమాని అని…