Browsing Tag

Two bikes collided…one seriously injured

రెండు బైకులు ఢీ…ఒకరికి తీవ్ర గాయాలు

ప్రకాశం ముచ్చట్లు: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గోళ్లవిడిపి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్నాయి..ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108లో…