ప్రతి పార్టీలో ఇద్దరు..
పటాన్ చెరువులో ఆసక్తికరం
హైదరాబాద్ ముచ్చట్లు:
ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు రేసు గుర్రాలపై ఫోకస్ పెట్టగా… పలుచోట్ల పోటీ ఆసక్తిని రేపుతోంది.
ఎన్నికల ఏడాది కావటంతో…