రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పామూరు పల్లి గ్రామ సమీపంలోని కడప,అమరావతి రాష్ట్రీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో రెండు కారులు ఎదురెదురుగా ఢీ కొనగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. గాయపడ్డ…