రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రొకరి పరిస్థితి విషమంగా వుంది
Tags;Two…