ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి
కుప్పం ముచ్చట్లు:
దాడిలో మహిళా , మరో వృద్ధుడు మృతి, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు.కుప్పం మండలం, మల్లానూరు పంచాయతి లో ఏనుగులు దాడిలొపర్తిచేను గ్రామానికి చెందిన లేట్ దేవేంద్ర భార్య ఉషా(42) సప్పానికుంట గ్రామానికి చెందిన శివలింగం మృతి…