రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లాలోని తమ్మరాజుపల్లె వాగు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు కడప వాసులు. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి…