అతి వేగంతో అదుపు తప్పిన కారు…ఇద్దరు మృతి
మేడ్చల్ ముచ్చట్లు:
మేడ్చల్ జాతీయ రహదారి మేడ్చల్ చెక్ పోస్ట్ , బావర్చి హోటల్ ముందు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. దాంతో కారు లో వున్న తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందారు.…