గోవా కర్రలు విగిరి ఇద్దరు కూలీలు మృతి
-మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి ముచ్చట్లు:
కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో విషాద ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి నలుగురు కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. వారిలో ఇద్దరు మృతి చెందగా…