రెండు లక్షల మంది ఉద్యోగాలు ఔట్
బెంగళూరు ముచ్చట్లు:
ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఐటీ రంగంలో సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ఆయా కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ఆల్ టైం హైకి చేరింది. 2023, జనవరి ఒకటో తేదీ నుంచి మే 18వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా 696 కంపెనీలు..…