రెండు లారీలు ఢీ…డ్రైవర్ మృతి
ఎన్టీఆర్ ముచ్చట్లు:
తిరువూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు గ్యాస్ కంపెనీ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురు ఎదురుగా రెండు లారీలు ఢీకొన్నాయి. చర్ల నుండి విజయవాడ వెళుతున్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల లారీ, తమిళనాడు రాష్ట్రం నుండి తెలంగాణ వైపు…