Browsing Tag

Two lorries collided..drivers are safe

రెండు లారీలు ఢీ..డ్రైవర్లు క్షేమం

నెల్లూరు ముచ్చట్లు: నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం గ్రామం వద్ద ముంబై జాతీయ రహదారిపై తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొ్నాయి. అయితే, డ్రైవర్ లకు ప్రాణాపాయం తప్పింది. నెల్లూరు నుంచి బుచ్చివైపు వెళుతున్న  ట్రాన్స్పోర్ట్ లారీ…