రెండు లారీల ఢీ..ఒకరు మృతి
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు నుండి చెన్నై వైపు వెళుతున్న లారీలు పోర్ట్ రోడ్డు సమీపంలో ఒక దాని వెనకాల మరొకటి ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతి చెందాడు. మృతుడు నాయుడుపేట మండలం అగ్రహారానికి చెందిన చెందిన వ్యక్తిగా సమాచారం. జాతీయ రహదారిపై…