దోమల నివారణకు మరో రెండు ఫాగింగ్ మిషన్లు
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిదిలోకి మరో రెండు కొత్త ఫాగింగ్ మిషన్లను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణలు మంగళవారం నగరపాలక…