Browsing Tag

Two percent marks in University

యూనివర్శిటీలో వందకు రెండొందల మార్కులు

నెల్లూరు ముచ్చట్లు: వందకు వందమార్కులు వేస్తే పేపర్ ఎంత బాగా రాశారో అనుకోవచ్చు. వందకు రెండొందల మార్కులు వేస్తే పరీక్ష రాసినవారి గురించి కాదు, పేపర్ దిద్దినవారి గురించి ఆలోచించాలి. ఇప్పుడు నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్శిటీ కూడా…