మిగ్ జెట్ కూలి ఇద్దరు పైలట్లు మృతి
న్యూఢిల్లీ ముచ్చట్లు
వైమానిక దళానికి చెందిన మిగ్ -21 జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిక్షణనిస్తున్న ఇద్దరు పైలెట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్లోని బార్మర్లో గురువారం రాత్రి జరిగింది. శిక్షణలో భాగంగా…