జిల్లాలో రెండు రోడ్డు ప్రమాదాలు..పలువురికి గాయాలు
పామర్రు ముచ్చట్లు:
పామర్రు దిగమర్రు జాతీయ రహదారిపై కైకలూరు నియోజకవర్గం లోని ముదినేపల్లి మండలం చిన్నపాలపర్రు గ్రామం దగ్గర ఈరోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్నది ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. టిప్పర్…