కారు ఢీకొని ఇద్దరు పారిశుధ్య కార్మికుల మృతి
మెదక్ ముచ్చట్లు:
మెదక్ మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు పారిశుధ్య పనుల నిమిత్తం విధులకు వచ్చిన ఐదుగురు పారిశుధ్య కార్మికులను రాందాస్ చౌరస్తా…