Browsing Tag

Two school buses collided..Students suffered minor injuries

రెండు స్కూలు బస్సుల ఢీ..విద్యార్దులకు స్వల్ప గాయాలు

ఏలూరు ముచ్చట్లు: ఏలూరు జిల్లా  జీలుగుమిల్లి మండలం రౌతుగుడెం వద్ద ముందు వెళ్తున్న స్కూల్ బస్ ను మరో స్కూల్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఘటనలో విద్యార్దులు  స్వల్ప గాయాలతో బయటపడ్డారు.  స్వల్ప గాయాలైన విద్యార్థులను 108 వాహనంలో ఆస్పత్రికి…