రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
అన్నమయ్య ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాల య్యాయి.కడప బెంగుళూరు జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో…