గంజాయితో పట్టుబడిన ఇద్దరు టీడీపీ నేతలు
మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసిన పుత్తూరు పోలీసులు
రూ.2.52 లక్షలు విలువైన 21.05 కేజీల గంజాయి స్వాధీనం
పుత్తూరు రూరల్ ముచ్చట్లు:
పుత్తూరు స్వర్ణ హౌసింగ్ కాలనీలో గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారంతో సీఐ లక్ష్మీనారాయణ బృందం జరిపిన దాడిలో…