ఇద్దరు దొంగలు అరెస్టు-ఎస్పీ రఘవీరారెడ్డి
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లా లో వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన పలు దొంగతనం కేసుల పరిష్కారంలో ప్రతిభ కనబరచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రఘవీరారెడ్డి అభినందించారు. జిల్లాలో దొంగ తనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసామని తెలిపారు వారి…