Browsing Tag

Two thousand crores of ritual business

రెండు వేల కోట్ల  కర్మక్రియల వ్యాపారం

న్యూఢిల్లీ ముచ్చట్లు: మరణం కూడా భారత్ లో వ్యాపారంగా మారింది. బిజీగా ఉన్న బతుకులను సొమ్ము చేసుకునేందుకు కొందరు వెనకడాటం లేదు. వ్యాపారం చేసే వాళ్లది తప్పు కాదు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యాపారాలు ఎక్కడైనా నిర్వహిస్తుంటారు.…