బస్సును ఢీకొన్న బైక్, ఇద్దరు మృతి, మరోకరి పరిస్థితి విషమం
చంద్రగిరి ముచ్చట్లు:
చంద్రగిరి (మం) భాకరాపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం.బస్సును ఢీకొన్న బైక్, ఇద్దరు మృతి, మరోకరి పరిస్థితి విషమం.బైక్ పై ముగ్గురు భాకరాపేట నుంచి తిరుపతి వైపు వస్తుండగా ఘటన.అతి వేగం ప్రమాదకరం.. రోడ్డు నిబంధనలు పాటించడం…