పుంగనూరులో ద్విచక్రవాహనంలో మంటలు – యువకుడు సజీవదహనం
పుంగనూరు ముచ్చట్లు:
ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనంలో మంటలు రావడంతో వాహనదారుడు సజీవదహనమైన సంఘటన శనివారం సాయంత్రం పట్టణ సమీపంలోని అరబిక్ కళాశాల వద్ద జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పలమనేరు పట్టణంలోని ముత్తాచారిపాళ్యెంలో…