బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. నడుచుకుంటూ వెళ్తున్న లచ్చవ్వ, రాజవ్వ పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. స్థానికులు తెలిపిన వివరాల…