బద్వేలు ఫారెస్ట్ రేంజర్ గా ఉదయ్ దీప్
బద్వేలు ముచ్చట్లు:
బద్వేలు ఫారెస్ట్ రేంజర్ గా ఉదయ్ దీప్ నియమితులయ్యారు ఆయన అనంతపురం జిల్లా పెనుగొండ రేంజర్ గా పనిచేస్తున్నారు బదిలీల్లో భాగంగా ఆయనను బద్వేల్ లో నియమించారు ఇక్కడ పనిచేస్తున్న రేంజర్ మధుబాబును అనంతపురం జిల్లా గుత్తి…