సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద పోస్టు
చెన్నై ముచ్చట్లు:
తమిళనాడు డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘సనాతన ధర్మం’ డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్…