మార్చి 22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
- మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
- మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంలో…