ఉక్రెయిన్ మద్దతుగా ఐరాస
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ష్యా ఉక్రెయిన్ మధ్య ఏడాదిగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ వివాదం ఓ కొలిక్కి రాలేదు. తగ్గినట్టే తగ్గి మళ్లీ క్షిపణుల దాడులు చేస్తోంది రష్యా. అటు ఉక్రెయిన్ కూడా గట్టిగానే బదులు చెబుతోంది.…