సింహపురి చేపల పులుసుకు తగ్గని డిమాండ్
నెల్లూరు ముచ్చట్లు:
తెలుగువారంటేనే భోజనప్రియులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ లో ప్రజలు వివిధ రకాల వంటకాలను ఇష్టపడుతుంటారు. ఆంధ్రా వంటకాలకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. అందులో చేపల పులుసు అంటే పడిచస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ…