పోలీసుల వేధింపులు తట్టుకోలేక.
వరంగల్ ముచ్చట్లు:
పోలీసుల వేధింపులకు ఒకరు బలి అయ్యారు. తనని నిత్యం వేధింపులకు గురి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు వీడాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నాలుగు రోజుల…