ఏకగ్రీవంగా జడ్పీ బడ్జెట్ అంచనాల అమోదం
కాకినాడ ముచ్చట్లు:
సాధారణ నిధులు, వివిధ గ్రాంట్లతో పాటు వివిధ విభాగాలకు విడుదలయ్యే నిధులను కూడా కలుపుకొని 2023-24 ఆర్థిక సంవత్సరానికి 70 లక్షల మిగులుతో రూ. 1,379 కోట్ల అంచనాలతో రూపొందించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా…