నూజివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు
ఏలూరు ముచ్చట్లు:
నూజివీడు సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జాయింట్ ఐజి తిమ్మాపురం సరోజ ఆకస్మికంగా తనిఖీ చేసారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జాప్యం, అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో…