ఏపీలో ఎడతెగని పంచాయితీలు
విజయవాడ ముచ్చట్లు:
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా, లేదా జనసేనతో కలిసి పోటీ చేసినా గెలుస్తామనే గ్యారెంటీ వచ్చేసినట్లుంది. పైగా బీజేపీపై ఏపీ జనంలో వ్యతిరేకత ఉందని పసిగట్టి టీడీపీ వ్యూహం మార్చేసింది. కానీ, దీర్ఘకాలిక వ్యూహాల్లో…