42వ డివిజన్ లో శనివారం ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో గడప గడప కు మన ప్రభుత్వం
తిరుపతి ముచ్చట్లు:
స్థానిక 42వ డివిజన్ లో శనివారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలోగడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు.నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన అభినయ్, కార్పొరేటర్…