కోల్ కత్తాలో అండర్ వాటర్ మెట్రో
కిలోమీటరుకు 157 కోట్లు
కోల్ కత్తా ముచ్చట్లు:
1984లో భారత్‌లో తొలి మెట్రో సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి రైల్వే శాఖలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్నో కొత్త ట్రైన్ సర్వీస్‌లు స్టార్ట్ అయ్యాయి. కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్…