Browsing Tag

Unexpected development in Prakasam villages

ప్రకాశం గ్రామాల్లో కానరాని అభివృద్ధి

ఒంగోలు ముచ్చట్లు: ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి మేము సైతం అంటూ కదిలిందా గ్రామం. గాంధీజీ పిలుపునందుకుని ఉద్యమించింది. ఆ గ్రామస్తుల స్ఫూర్తిని చూసి దేవరంపాడును పర్యాటక కేంద్రంగా మార్చుతామని హామీ ఇచ్చారు ఆనాటి పాలకులు. 75 ఏళ్లు అవుతున్నా…