Browsing Tag

Unidentified people set the car on fire

కారుకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

కర్నూలు ముచ్చట్లు: కోసిగిమండల కేంద్రంలోని రంగప్ప గట్టు సమీపంలో గల బజాజ్ షోరూం  సమీపంలో  ఆగివున్న కారుకు  పట్ట పగలే ఆకతాయిలు నిప్పు పెట్టడంతో కళ్ళముందే కారు కాలి బుడిదై పోయిన సంఘటన శుక్రవారంనాడు ఉదయం  చోటుచేసుకుంది.బజాజ్ షోరూం యజమాని…