ఆకట్టుకోని శాకుంతలం….
హైదరాబాద్ ముచ్చట్లు:
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన దృశ్యకావ్యం 'శాకుంతలం' ఇందులో దేవ్ మోహన్ హీరో. పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? 'యశోద' తర్వాత సమంత మరో విజయం అందుకున్నారా? లేదా? గుణశేఖర్ సినిమాల్లో వీఎఫ్ఎక్స్…