అచ్చంపేట నియోజకవర్గంలో నిరాటంకంగా కంటి వెలుగు
-ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో 10,006 మందికి కంటి పరీక్షలు
-2304 మంది రీడింగ్ అద్దాలు పంపిణీ,1208 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల ఆర్డర్
నాగర్ కర్నూల్ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటివెలుగు…