ఎస్వీబీసీకి యూనియన్ బ్యాంకు రూ.54.16 లక్షల స్పాన్సర్షిప్
తిరుమల ముచ్చట్లు:
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌కు రూ.54.16 లక్షల స్పాన్సర్షిప్ అందజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈ మేరకు…