ఆర్టికల్ 370పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
న్యూ డిల్లీ ముచ్చట్లు:
జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించడానికి ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టి నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తప్పిదం…