లిథియం బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి
తిరుపతి ముచ్చట్లు:
కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శనివారం తిరుపతితో పర్యటించారు. మునోథ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసిన లిథియం బ్యాటరీ తయారీ కేంద్రాన్ని అయన ప్రారంభించారు. ఇదిభారతదేశపు…