ముఖ్య మంత్రిని కలిసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
అమరావతి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డిని కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వి. బాలశౌరి కుడా పాల్గోన్నారు.
Tags: Union…